చూసేరండీ ? ఎక్కడికండి వెళ్తున్నారు ? నవ్వరటండి నలుగురు ? మీరో నేనో ఈ పని
చెయ్యాలి . అంత పెద్ద పుస్తకం చదివేరా ? వాడు కుక్కను కర్రతో కొట్టేడు . నేను ఆమె
కంటె పెద్ద . మనం అన్నం ఎందుకు తినటం ?
